- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంతిళ్లు కట్టుకునే అదృష్టం నాకు రాలేదు :హరీష్ రావు
X
దిశ, మెదక్ ప్రతినిధి: తనకు స్వంత ఇల్లు కట్టుకునే అదృష్టం కలగలేదన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్దిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మించామన్నారు. కానీ, తాను ఇంతవరకు స్వంతంగా ఇల్లు కట్టుకునే అదృష్టం లభించలేదని తెలిపారు. సిద్దిపేటలో ఉన్న ఇల్లు సీఎం కేసీఆర్ నిర్మించారని.. హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు కిరాయిదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇల్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని హరీష్ రావు అన్నారు.
Advertisement
Next Story