మంత్రి హరీశ్‌రావు దంపతుల పరామర్శ

by Shyam |
మంత్రి హరీశ్‌రావు దంపతుల పరామర్శ
X

దిశ, దుబ్బాక: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్‌రావు దంపతులు పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు కుటుంబ సమేతంగా చిట్టాపూర్ చేరుకొని లింగారెడ్డి భార్య, పిల్లలను ఓదార్చారు. లింగన్న మరణం తన కుటుంబసభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని.. తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు అన్నారు.

Advertisement

Next Story