పవన్ టీడీపీ భజన చేస్తున్నాడు: అనిల్ కుమార్

by srinivas |
పవన్ టీడీపీ భజన చేస్తున్నాడు: అనిల్ కుమార్
X

దిశ,వెబ్‌డెస్క్: పవన్ సొంత పార్టీ పెట్టుకుని టీడీపీ నాయకుడికి భజన చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు స్విచ్ వేస్తే పవన్ బల్బులా వెలుగుతాడన్నారు. పసుపు ముసుగు వేసుకున్న పవన్…గతంలో ఎర్ర ముసుగు వేసుకున్నాడని చెప్పారు. ఇప్పుడేమో కాషాయం అంటున్నాడని తెలిపారు. సినిమాలు మానేస్తామని చెప్పావు కాబట్టే ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా వరుసగా మూడు సార్లు గెలిచిన ఘనత కొడాలి నానిదని తెలిపారు. పవన్ పులివెందుల వచ్చినా..అసెంబ్లీ ముట్టడించినా ఎవరి పని వాళ్లు చేసుకుపోతారని వెల్లడించారు.

Advertisement

Next Story