- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరస్వతీ కాలువకు నీరు విడుదల
by Shyam |
X
దిశప్రతినిధి, ఆదిలాబాద్ : అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం సరస్వతీ కాలువకు నీటిని విడుదల చేశారు. పూజలు చేసి నీళ్లు వదిలారు. పోచంపహాడ్ వద్ద ప్రత్యేక పూజలు చేసి, స్విచ్ నొక్కి మంత్రి కాలువ నీళ్లను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం పంటలకై వారబందీ పధ్దతిలో నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 35 వేల ఎకరాలకు పైగా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తామని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరస్వతీ కెనాల్ నీటితో చెర్లను కూడా నీటితో నింపు కోవాలని సూచించారు.
Advertisement
Next Story