- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీంకోర్టు అక్షింతలపై ఏపీ విద్యాశాఖ మంత్రి రియాక్షన్
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించినట్లు తెలిపిన ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వివరించనున్నట్లు తెలిపారు.
ఇంటర్ పరీక్షల మార్కులు ఎంసెట్‌కు ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటామనే విషయాన్ని కూడా వివరించామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రెండు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించినా అమలు చేస్తామన్నారు.
Advertisement
Next Story