- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపికాతో రొమాన్స్ చేయాలనుకుంటున్న యంగ్ హీరో
దిశ, సినిమా : యంగ్ హీరో మీజాన్ ‘హంగామా 2’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న హీరో.. తాజా ఇంటర్వ్యూలో దీపికా పదుకునేతో స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. సీనియర్ యాక్ట్రెస్‌తో రొమాన్స్‌కు స్టోరీ డిమాండ్ చేస్తే ఏ హీరోయిన్‌ను చూజ్ చేసుకుంటావన్న ప్రశ్నకు ఏ మాత్రం మొహమాటం లేకుండా దీపిక పేరు చెప్పేశాడు మీజాన్.
ఈ జనరేషన్ హీరోయిన్స్‌లో జాన్వీ కపూర్, తారా సుతారియాతో కలిసి నటించాలని ఉందన్న హ్యాండ్సమ్.. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నందాతో లింకప్ రూమర్స్ తమ ఫ్రెండ్‌షిప్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపవన్నాడు. ఆడియన్స్ కూడా స్మార్ట్ అయిపోయారని.. ఏది నిజం? ఏది అబద్ధం? అనేది గ్రహించగలుగుతున్నారని అభిప్రాయపడ్డాడు. 2017లో సినిమా థియేటర్‌లో కలిసి కనిపించిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే.