- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ అబార్షన్ చేసిన డాక్టర్
X
దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్ లో చూసి వంటలు నేర్చుకోవడం చూశాం. కానీ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా అబార్షన్లు చేయడం మొదలు పెట్టాడు. బీఎస్సీ చదివి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ హన్మకొండ నడిబొడ్డున ఆసుపత్రి నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన అండ్రు ఇంద్రారెడ్డి(38) నెల రోజుల క్రితం హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పిటల్ పేరిట ఆసుపత్రి ప్రారంభించాడు. అయితే అతను పరిసర ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీలతో ఒప్పందాలు చేసుకుని రెండో కాన్పులో ఆడపిల్ల వద్దనుకునే మహిళలను గుర్తించి వారికి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ అబార్షన్లు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిపై దాడిచేసి నకిలీ డాక్టర్‌ను పోలీసులకు అప్పగించారు.
Advertisement
Next Story