- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటగిరిలో విద్యార్థులకు వైద్య పరీక్షలు
X
దిశ, కోటగిరి: కోటగిరి మండలం కల్లూరు గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో అజాదికా అమృత్ మహోత్సవం డాక్టర్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు కబడ్డీ పోటీలను నిర్వహించారు. క్రీడల వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనునిత్యం క్రీడలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. అనంతరం యోగా ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ క్రిష్ణవేణి, పురుషోత్తం, ప్రియాంక, స్వప్న, ప్రేమకుమార్ ఉపాధ్యాయులు ఎండీ ముఖీం, సత్యనారాయణ, సుశీల్ కుమార్, భీమ్రావు, గోదావరి విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Next Story