- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షాకింగ్ న్యూస్ : మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి
by Shyam |
X
దిశ, ములుగు : ములుగు జిల్లా మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమూర్తి ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. గోవిందరావుపేట మండలం పసర గ్రామం వెళ్లే సరికి మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.
Advertisement
Next Story