- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొండగొర్రె మాంసం విక్రయదారుల పట్టివేత
దిశ, ఖమ్మం: పినపాక మండలం మల్లారం గ్రామంలో కొండ గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని ఏడూళ్ల బయ్యారం రేంజ్ ఫారెస్టు అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట ముమ్మరంగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫారెస్టు అధికారులు నిఘా ఉంచగా వీరిద్దరు పట్టుబడ్డారు. వన్య ప్రాణులను వేటాడితే మూడేళ్ల జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.
tags;khammam,forest range,custody, Hill sheep
Advertisement
Next Story