- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న మోడీ’
X
దిశ, నిజామాబాద్: కార్మిక వర్గానికి రక్షణ, భద్రత కల్పించకుండా కేంద్రం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. మే డే సందర్భంగా ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం, కోటగల్లి వద్ద ఎర్రజెండాలను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వలస కార్మికులకు కరోనా టెస్టులు జరిపి, స్వస్థలాలకు వెంటనే పంపించాలన్నారు. కార్మికులకు ఎలాంటి కోత విధించకుండా యాజమాన్యాలు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం కార్మికుల జీవితాలను గాలికి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా మారిందని ఆరోపించారు.
Tags: Nizamabad,May day,IFTU,Workers
Advertisement
Next Story