8న టీయూడబ్ల్యూజే మహాసభలు

by Ramesh Goud |
8న టీయూడబ్ల్యూజే మహాసభలు
X

హైదరాబాద్‌ ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీయార్ స్టేడియంలో ఈ నెల 8న నిర్వహించే టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని మీడియా అకాడమీ చైర్మన్, యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, టెంజూ అధ్యక్షుడు ఇస్మాయిల్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగానంద్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, నాయకులు నవీన్ కుమార్, రమణకుమార్, పీవీ శ్రీనివాస్, అశోక్, అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.

tags : tuwj, indira park, allam narayana

Advertisement

Next Story