- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్ నా పెళ్లికి నన్ను కూడా పిలవండి.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో : హీరో మంచు మనోజ్ వ్యక్తిగత కారణాలతో తన మొదటి భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్న మనోజ్.. త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు ఇండ్రస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరైతే ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకున్నారని ప్రచారం చేసేస్తున్నారు. అందులోనూ తను సెకండ్ మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి ఫారెన్ అమ్మాయని, కాదు కాదు వారి బంధువుల అమ్మాయేనని వార్తలు వినిపించాయి. అయితే, ఇన్ని రోజులు వీటిపై స్పందించని మంచు మనోజ్, అనూహ్యంగా ఓ వెబ్సైట్ లో వచ్చిన స్టోరీని పోస్ట్ చేస్తూ పెళ్లి పై స్పందించారు. ‘‘నన్ను కూడా పెళ్లికి పిలవండి. పెళ్లి ఎక్కడ.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ తో రెండో పెళ్లి వార్తలన్నీ పుకార్లేనని స్పష్టం అయ్యింది. మంచు మనోజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
https://twitter.com/HeroManoj1/status/1453019998943780872?s=19