- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రకాశంలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ స్పాట్ డెడ్
X
దిశ,వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. గూడ్లూరు మండలం శాంతినగర్ తెట్టు మధ్యలో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుండి ఒంగోలు వెళ్తున్న ap27cF9045 కారు ట్రబుల్ ఇచ్చింది. దీంతో కారుని లెఫ్ట్ సైడ్ ఆపి డ్రైవరు కారు నుండి దిగుతూ ఉండగా వెనక నుంచి వస్తోన్న గుర్తు తెలియని వాహనం అతనిని ఢీకొట్టింది. డ్రైవర్ తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story