- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంపీ కవితకు 6 నెలల జైలు శిక్ష.. అంతలోనే..!
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలతో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును శనివారం విచారించిన ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడిస్తూ.. ఎంపీ మాలోతు కవితకు 6 నెలల జైలు శిక్షతో పాటు, రూ. 10 వేల జరిమానా విధించారు. దీంతో రూ. 10 వేల జరిమానా చెల్లించడంతో.. మాలోతు కవితకు బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు.
Next Story