- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాలయాల్లో మాళవిక బైక్ రైడింగ్..
దిశ, వెబ్‌డెస్క్: ఇళయ తళపతి విజయ్ మాస్టర్ సినిమా చాన్స్‌తో ఒక్కసారి స్టార్ రేంజ్‌కు దూసుకుపోయిన మాళవిక మోహనన్.. బైక్‌పై దూసుకెళ్లడం మరింత ఇష్టమని చెప్తుంది. హిమాలయాలు, లడఖ్ ప్రాంతంలో గతంలో చేసిన బైక్ రైడ్ ఎక్స్ పీరియన్స్ గుర్తుచేసుకుంటూ ఫొటోలు షేర్ చేసిన ఈ భామ..హిమాలయాలు తన ఫేవరేట్ ప్లేస్‌గా మారిపోయాయని చెప్పింది. బైక్ రైడ్ చేసిన ఉత్కంఠ భరితమైన క్షణాలు..ఆ సమయంలో కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు మరిచిపోలేనని తెలిపింది. గత రెండేండ్లుగా ఈ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ చూశానని చెప్పింది. కారులో వెళ్తున్నప్పుడు అందాలు చూస్తాం కానీ, బైక్ పై వెళ్తున్నప్పుడు మన మీదకు వీచే గాలి, మొహం మీద పడే చినుకులు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయో మాటల్లో వర్ణించలేమని చెప్తుంది మాళవిక. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితి నార్మల్ అయితే, మరోసారి రైడ్‌కు వెళ్తే బాగుండేది అనిపిస్తుందని తెలిపింది. ఆ క్షణం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది భామ.
https://www.instagram.com/p/CGZbflBgr-R/?igshid=dp4e94xkc6yy
విజయ్ సరసన మాస్టర్‌లో గ్రేట్ చాన్స్ కొట్టేసిన మాళవిక..సినిమా థియేటర్స్‌లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయిట్ చేస్తోంది. తమిళ్‌తోపాటు కన్నడ, మలయాళీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్న మాళవిక..మాస్టర్ తర్వాత కెరియర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి.