- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాధువు హత్య కేసు నిందితుడి అరెస్ట్
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలుకా నాక్డన్ గ్రామంలో జరిగిన సాధువు హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాక్డన్ గ్రామంలోని ఓ మఠంలో ఉంటున్న సాధువు రుద్ర పశుపతి మహారాజ్‌ను ఇటీవల దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ కేసు నిందితుడు లొంగ సాయినాథ్‌ను నిర్మల్ జిల్లా తానూర్ ఎస్ఐ రాజన్న ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు చిన్నమ్మ తానూర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి మహారాష్ట్రలోని ధర్మాబాద్ పోలీసులకు అప్పగించారు.
Advertisement
Next Story