- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ట్రంప్ మాదిరి.. విఫలం చెందలేదు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ముంబై, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తూ, విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని అనేక ఎమ్మెల్యేలు, మంత్రులు వైరస్ బారిన పడ్డారు. మహారాష్ట్రలో కరోనా విస్తృతవ్యాప్తిపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను డొనాల్డ్ ట్రంప్ కాదు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేను’ అని అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కరోనాను ఎదుర్కోవడంలో అమెరికా అధ్య క్షుడు డోనాల్డ్ ట్రంప్ విఫలమయ్యాడని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయతే తాను ట్రంప్ మాదిరి విఫలం చెందలేదనే విషయాన్ని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. లాక్‌డౌన్ ఇప్పటికీ అమల్లో ఉందని, అయితే ఒక్కోదానికి క్రమంగా కరోనా నిబంధనల నుంచి సడలింపులు ఇస్తున్నామన్నారు.