- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిషీల్డ్ సురక్షితం కాదు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు
by Shamantha N |
X
చెన్నై: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ‘కొవిషీల్డ్’ టీకా సురక్షితం కాదని ప్రకటించాలని మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపింది. కొవిషీల్డ్ టీకా మూడో దశ ట్రయల్స్‌లో వాలంటీర్‌గా చేరిన చెన్నై వాసి ఈ పిటిషన్ వేశారు. ట్రయల్స్‌లో ఈ టీకా వేసుకున్న తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నానని ఆరోపించారు. క్రియేటివిటీని కోల్పోయారని, మతిస్థిమితాన్నీ కోల్పోయారని తెలిపారు. అందుకే, కొవిషీల్డ్ టీకా సేఫ్ కాదని ప్రకటించాలని, అలాగే, తనకు పరిహారంగా రూ. 5 కోట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గతేడాదిలోనూ ఈయనే కొవిషీల్డ్ టీకాపై సంచలన ఆరోపణలు చేయగా సీరం స్పందించింది. ఆయన చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తామూ 100 కోట్ల దావా వేయవచ్చునని హెచ్చరించింది.
Advertisement
Next Story