జీవితాన్ని ఇచ్చిన వృత్తే ప్రాణం తీసింది

by Sumithra |
జీవితాన్ని ఇచ్చిన వృత్తే ప్రాణం తీసింది
X

దిశ, తుంగతుర్తి: ఆయన గీత కార్మికుడు.. ప్రతి రోజు తాటి చెట్లు ఎక్కి కల్లు తీయడం ఆయన పని. రోజులానే ఆదివారం కూడా తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాస్తు కింద పడి మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బందారపు బిక్షపతి తాటు చెట్టు ఎక్కే క్రమంలో కింద పడి మృతి చెందాడు.

Advertisement

Next Story