- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రేమ తెచ్చిన లొల్లి..
X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లా మాచర్లలో ఓ ప్రేమ వివాదం ఘర్షణకు దారితీసింది. కొంత కాలం నుంచి నక్కా వెంకటరెడ్డి పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. కానీ నక్కా వెంకటరెడ్డి యువతిని కలవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు వెంకటరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వివాదం కాస్త పెరిగి ఇరువర్గాల మధ్య పరస్పర దాడులకు కారణమైంది. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Next Story