- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రకాశం వాసులకు గుంటూరులో ఘోర ప్రమాదం
X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా, ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
బాధితులు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వారుగా సమాచారం అందుతోంది. క్షతగాత్రులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story