- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ దృశ్యాలు బాధ కలిగించాయి: నారా లోకేశ్
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాద దృశ్యాలు తనను బాధించాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ మాధ్యమంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్న ఆయన కార్మికులను సురక్షితంగా కాపాడాలని సూచించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ రాంకీ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం, ఒకరు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. విశాఖ లో వరుస ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.(1/2) pic.twitter.com/yS7w3tFxWB
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 14, 2020
Next Story