- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయ చట్టాల రద్దుకు లోక్ సభ ఆమోదం..
X
దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సాగు చట్టాలను కేంద్రం ఎట్టకేలకు వెనక్కి తీసుకుంది. ఇవాళ లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగా అందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. ఉదయం సభ ప్రారంభం కాగానే రద్దు పై చర్చ జరగకుండా వాయిదా పడింది. అయితే రెండో సారి సభ ప్రారంభం కాగానే కేవలం 5 నిముషాల్లో మూజువాణి ఓటుతో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
మధ్యాహ్నాం రెండు గంటలకు సభ తిరిగి సమావేశం అవుతుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. టీఆర్ఎస్ తో పాటు కొన్ని విపక్షాలు నిరసనలు తెలుపుతూ గ్యాలరీలోకి వెళ్లారు. అయితే అవేవీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం తన పని తాను కానిచ్చేసింది.
Advertisement
Next Story