- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోటీ
X
ఈ రోజుల్లో నైనా
మరి రాబోయే రోజుల్లోనైనా
సుస్థిరస్థానం సమకూర్చుకున్నది పోటీ
ప్రపంచాన్ని సహితం వెనక్కి నెట్టి
తానే ముందు అని పోటీ ప్రపంచాన్ని
సృష్టించుకుంది
నేడు పోటీని ఎరుగని జీవం
పోటీతో తలపడని సామ్రాజ్యం
అంటూ ఏవి లెనే లేవు
అందరూ పోటీతో తలపడుతూ
పోటీపై అవగాహన సాధిస్తూ
తమ తమ జీవనశైలిలో పోటీని
అంతర్భాగం చేసుకుంటూ
కృషితో నాస్తి దుర్భిక్షం అనుకుంటూ
పోటీని ఎదుర్కొనే తత్వాన్ని
ఎల్లవేళలా అలవరుచుకుంటూ
తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ
లేరెవ్వరు జగత్తులో
పోటీని ఎరుగని వారు
పోటీతో తలపడకుండా
జయకేతనం ఎగురవేసిన వారు
డా. మైలవరం చంద్ర శేఖర్
81870 56918
Advertisement
- Tags
- Poem
Next Story