- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral: ఏజెంట్ల చేతిలో మోసపోయిన తెలుగు యువకులు.. యూరప్ రోడ్ల పై అవస్థలు
దిశ, వెబ్ డెస్క్: ఏజెంట్ల చేతిలో మోసపోయిన తెలుగు యువకులు(Telugu Boys) యూరప్(Europe) లో తిండి లేక రోడ్డున పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. యూరప్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి, వైజాగ్(Vizag) కు చెందిన కొందరు ఏజెంట్లు(Egents) మోసం(Cheating) చేశారని యువకులు తెలిపారు. 5 లక్షలు తీసుకొని యూరప్ లో వదిలేశాని, తిండి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక నివాసం లేకపోవడంతో రోడ్డున పడ్డామని, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పడుకుంటున్నామని చెప్పారు. ఏజెంట్లకు ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించకపోగా.. తిరిగి మమ్మల్నే బెదిరిస్తున్నారని అన్నారు. దయచేసి తమని యూరప్ పంపిన వైజాగ్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మాకు సహాయం చేసి, మమ్మల్ని ఆదుకోవాలని యువకులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.