- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఓటు హక్కు...
X
నువ్వు బతికే బతుకు
నువ్వు తినే మెతుకు..
ఓటు హక్కు...
కరుణిస్తే స్వతంత్రం...
కాలరాస్తే పరతంత్రం..
ఓటు హక్కు...
సామాన్యుడి సాధికారికత
అసామాన్యుడి అధికార చరిత
ఓటు హక్కు....
ఏమీలేని వాడి పౌరసత్వం
అన్నీఉన్నవాడి వారసత్వం
ఓటరన్నా !!!
ఆశపడకు ఆపత్కాలిక హామీలకు.....
ఆగమవ్వకు తాత్కాలిక తాయిలాలకు...
ఐదు దినాల నీ మత్తు...
ఐదేండ్ల నీ విపత్తు...
ఎన్నికల మేటి మాటలు
అబద్ధాల నీటి మూటలు
ఈ నిజాలు తెలుసుకో..
నీ కళ్ళు తెరుచుకో....
ఓటరన్నా !!!! జరభద్రం !!!!
కానీయకు నీ బతుకు ఛిద్రం..
జైహింద్
సయ్యద్ ఖాసీం అలీ
90590 22889
Advertisement
- Tags
- poem
Next Story