- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kidnap: రామకుప్పంలో కిడ్నాప్ కలకలం.. ఐటీ అధికారులమంటూ..
X
దిశ, వెబ్‌డెస్క్: కుటుంబం కిడ్నాప్‌కు గురైన ఘటన చిత్తూరు జిల్లా (Chittor District)లోని రామకుప్పం (Ramakuppam) మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోవిందపల్లి (Govindpally) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేసేందుకు ఆగంతకులు పక్కా స్కెచ్ వేశారు. మొదట ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి వెళ్లిన వారు తుపాకులతో గోవిందప్ప కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేసి గోవిందప్ప కుటుంబాన్ని కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలోనే రామకుప్పం (Ramakuppam) మండల కేంద్రంలో వాహనాల తనిఖీలో భాగంగా కానిస్టేబుళ్లు కిడ్నాపర్ల కారును ఆపారు. దీంతో ఆగంతకులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఈ మేరకు కిడ్నాపర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Advertisement
Next Story