అమ్మ ప్రేమ

by Ravi |
అమ్మ ప్రేమ
X

ఏ బిడ్డకైనా

అమ్మ ప్రేమే

అమ్మ ప్రేమలో

డంభముండదు

అలసటుండదు

ఆకలుండదు

దాహముండదు

ఓటముండదు

అనంతమైన ప్రేమ

అంతులేని ప్రేమానురాగం

అలుపెరగని ఓర్పు

ఆకాశమంత సహనం

అపురూపమైన కావ్యం

అరుదైన పుస్తకం

అమ్మ గురించి చెప్పాలంటే

ఏం బిడ్డకైనా జీవితం చాలదు

శాశ్వతమైనది అమ్మ ప్రేమయే


దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు

94930 33534

Advertisement

Next Story

Most Viewed