- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాండ్‌విచ్ ప్రియులు తప్పక చూడాల్సిన వీడియో.. తేనెటీగలను కూడా వదలకుండా!
దిశ, ఫీచర్స్: శాండ్‌విచ్ ను పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే శాండ్‌విచ్ ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఎక్కువగా కేలరీలు ఉండే శాండ్‌విచ్ ను అల్పాహారంగా అండ్ రాత్రి భోజనం కోసం తీసుకున్నట్లైతే ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతుంటారు.
అయితే ఓ అమ్మాయి శాండ్‌విచ్ తినే తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఈ అమ్మాయి శాండ్విచ్‌ను తినే విధానాన్ని చూస్తే శాండ్‌విచ్ ప్రియులు తినడమే మానేస్తారు. ఈ అసహ్యకరమైన వీడియోలో.. ఓ యువతి తేనెటీగలు విపరీతంగా వాలుతున్న శాండ్‌విచ్ ను ఏ మాత్రం ఆలోచించకుండా ఎంతో ఇష్టంగా లాగేస్తుంది.
పదుల సంఖ్యలో తేనేటీగలు వచ్చి శాండ్‌విచ్ పై అండ్ ఆమె మూతిపై వాలుతున్నాయి. రెండు, మూడు తేనేటీగలు ఆమె నోట్లోకి కూడా వెళ్లాయి. ఈ వీడియో చూసిన జనాలందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ దక్కించుకోవడం కోసం తేనెటీగలను కూడా తినేస్తుంది ఛీచీ.. తేనేటీగలు తినడం ఏంటి? ఆ అమ్మాయి తేనెటీగలపై ప్రతీకారం తీర్చుకుంటుంది కావచ్చు అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు 90 లక్షల వ్యూస్ రావడం విశేషం.