Dogs: కుక్కలు కారు టైర్లు, గోడల పైనే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?.. షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు

by Prasanna |   ( Updated:2024-05-02 03:57:52.0  )
Dogs: కుక్కలు కారు టైర్లు, గోడల పైనే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?.. షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు
X

దిశ,ఫీచర్స్ : మన జీవితంలో ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉంటాం. అవి చిన్నవి అయినప్పటికీ, దీనికి కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.. రోజూ మనం వీధుల్లో కుక్కలు అరవడం మనం చూస్తూనే ఉంటాం. అవి పోల్స్, గోడలు, కారు టైర్లపై మూత్ర విసర్జన చేస్తారు. ఇలా ఎందుకు చేస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. చిన్నపిల్లలు కూడా పెద్దలను తరచుగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కానీ ఏదోఒక సమాధానం చెప్పి వారికి సర్ధిచెప్పే ప్రయత్నం జరుగుతుంది. కుక్కలు ఈ విధంగా మూత్ర విసర్జన చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.

కుక్కల వైద్య నిపుణులు ఈ అంశాలపై పరిశోధన చేశారు. కుక్కలు కారు టైర్లు, గోడలు పై మూత్ర విసర్జన చేయడానికి రెండు కారణాలున్నాయని తెలిపారు.

1. కుక్క రోడ్ మీద వెళ్తున్నప్పుడు అదివెళ్లే దారిలో పోల్స్ కనిపించినప్పుడు మూత్ర విసర్జన చేయడం ద్వారా దాని వెనుకాల వచ్చే కుక్కలకు దాని మార్గాన్ని తెలుసుకొనేందుకు ఇలా చేస్తాయని చెబుతున్నారు.

2. కుక్కలు నేలపై కంటే కార్ల పైనే మూత్ర విసర్జన చేయడానికి ఇష్టపడతాయట.రబ్బరు టైర్లపై మూత్ర విసర్జన చేయడానికి గల కారణం .. అవి రబ్బరు వాసనను ఇష్టపడతాయి. అందువల్ల, టైర్ వాసనతో అవి ఆకర్షితులవుతాయి,అందుకే దాని దగ్గరకు వెళ్లి, మూత్ర విసర్జన చేస్తాయని అంటున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story