- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డయాబెటీస్ రోగులు వేరుశెనగలు తింటే ఏమౌతుంది ?
దిశ, వెబ్ డెస్క్ : ఆహారం విషయంలో డయాబెటిస్ రోగులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వారు ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బావుంటుంది .. ఇలా వారికీ సందేహాలుంటాయి. వీరు ఏవి తినాలి ? ఏవి తినకూడదో ఇక్కడ చూద్దాం. ఎందుకంటే తినే ఆహారంలో చిన్న తేడా వచ్చినా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అది మాత్రమే కాకుండా కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, కంటి చూపు తగ్గడం ఇలా అనేక సమస్యలు వస్తుంటాయి. డయాబెటిస్ ఉన్న వారు వేరుశెనగ తినవచ్చా ? లేదా అనేది ఇక్కడ చూద్దాం..
అధిక బరువు : డయాబెటిస్ ఉన్న వారికి స్థూలకాయం బాగా వేధిస్తుంటుంది. వేరు శెనగలు ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారట.
కొలెస్ట్రాల్ : వేరుశెనగలు తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే వీటిలో ఫైబర్, ప్రోటీన్లు, ఉంటాయి. డయాబెటిస్ రోగులకు గుండె వ్యాధుల ముప్పు కూడా ఉంటుంది.
వేరుశెనగలో అధికంగా న్యూట్రియంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ బి6, విటమిన్ బి9 అందుతాయి.
ఇవి కూడా చదవండి: చాయ్-సమోసాపై మనసుపడుతున్న బ్రిటిషర్స్