- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంస్థ.. దేనికో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం?
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో ఉద్యోగుల బాధలను అర్థం చేసుకుని కొన్ని కంపెనీలు ఉద్యోగుల కొరకు గుడ్ న్యూస్‌లను ప్రకటిస్తున్నారు. అలాగే తమ ఉద్యోగుల సేఫ్టీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, తమ ఉద్యోగుల వెల్నెస్ పద్ధతులను ప్రోత్సహించేందుకు బెంగుళూరుకు చెందిన ‘వేక్‌ఫీట్ సొల్యూషన్స్’ అనే కంపెనీ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది. మార్చి 17న అంతర్జాతీయ నిద్ర దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటిస్తూ మెయిల్ చేశారు.
‘‘సర్‌ప్రైజ్ హాలిడే: అనౌన్సింగ్ ది గిఫ్ట్ ఆఫ్ స్లీప్’’ అంటూ ఓ స్క్రీన్‌షాట్ పంపారు. అయితే ఈ సంస్థ తమ ఉద్యోగులకు నిద్ర విషయంలో హాలీడే ప్రకటించడం మొదటి సారి కాదు. గత సంవత్సరం కూడా ఉద్యోగులు మధ్యాహ్న సమయంలో 30 నిమిషాలు నిద్రపోవచ్చని తెలిపింది. శరీరాన్ని నిద్రతో రీఛార్జ్ చేసి పనిపై మరింత దృష్టి పెట్టేందుకు ఆ కంపెనీ వారు ఈ విధంగా ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Value: అందరూ మీకు వాల్యూ ఇవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!