- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉల్క నుంచి తయారు చేసిన పర్స్.. ధర చూస్తే దిమ్మ తిరిగాల్సిందే.. !!
by Anjali |
X
దిశ, ఫీచర్స్: ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కోపర్ని’ అద్భుతమైన ప్రయోగం చేసింది. 55 వేల సంవత్సరాల క్రితం భూమిపై పడిన ఉల్క నుంచి చేతితో చెక్కిన ‘మెటోరైట్’ హ్యాండ్‌బ్యాగ్‌ను రూపొందించింది. ఏకంగా రూ. 35లక్షలకు పైగా విలువగల ఈ పర్స్‌ను ఫాల్/వింటర్ 23 ఫ్యాషన్ సేకరణలో భాగంగా లిమిటెడ్ ఎడిషన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. పురావస్తు శాస్త్రం, డిజైన్, శాస్త్రీయ మరియు ఆదిమ కళలను మిళితం చేస్తున్న ఈ పర్స్.. స్వైప్ బ్యాగ్ బ్రాండ్ యొక్క ఐకానిక్ స్వైప్ బ్యాగ్ సాధారణ ఆకారాన్ని కలిగి ఉంది. రాతి నుంచి చేతితో చెక్కబడిన పర్స్ కఠినమైన ముగింపు కలిగి ఉండగా.. రెండు కిలోల బరువు, నల్లటి రాతి రంగుతో అట్రాక్టివ్‌గా ఉంది. ఇక ఒకవేళ పర్స్‌ను ఆర్డర్ చేయాలని అనుకుంటే.. డెలివరీ కోసం ఆరు వారాలు వెయిట్ చేయాల్సిందే.
Advertisement
Next Story