- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఫాలో అయితే చాలు
దిశ, వెబ్ డెస్క్ : కరోనా తర్వాత నుంచి మన జీవన విధానం మొత్తం మారిపోయింది. బయటకు వెళ్లాలన్నా, తెలియని ప్రదేశాలకు వెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చాయి. వయస్సు పెరిగే కొద్దీ అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మనలో చాలా మందికి యవ్వనంగా కనిపించాలని ఆశ పడుతుంటారు.. దాని కోసం ఎన్నో మందులు వాడుతుంటారు. కానీ ప్రయోజనం ఉండదు. మిమ్మల్ని ఎప్పటికీ యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. రోజుకు 15 నుంచి 20 నిముషాలు వ్యాయామానికి సమయాన్ని కేటాయించండి.
ఆహారం
వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.
నిద్ర
ప్రతి రోజు రాత్రి 7-9 గంటలు నిద్ర అవసరం. యవ్వనంగా కనిపించాలంటే మంచి నిద్ర అవసరమని మర్చిపోకండి.
- Tags
- health tips