- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిరోజూ పరగడుపున పచ్చికొబ్బరిలో ఇవి కలిపి తినండి.. ఊహించని లాభాలెన్నో
దిశ, వెబ్డెస్క్: పోషకాల పవర్ హౌస్ కొబ్బరికాయ. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. పైగా పచ్చికొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొబ్బరి తినడం వల్ల ఎక్కువగా ఆకలి కూడా వేయదు. దీంతో వెయిట్ లాస్ అయ్యే అవకావాలు ఉంటాయి. మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ కు కూడా చెక్ పెట్టొచ్చు.
అయితే పరగడపున పచ్చికొబ్బరి తీసుకుంటే ఊహించని ప్రయోజనాలెన్నో ఉన్నాయని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే మధుమేహం కంట్రోల్ లో ఉండటమే కాకుండా.. రోగనిరోధకశక్తిని పెంచడంలో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
పచ్చికొబ్బరిలో ఉండే ఫైబర్ వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా మేలు చేస్తుంది. అలాగే కొబ్బరిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. శరీరాన్నిహైడ్రేట్ టా ఉంచుతుంది. పచ్చి కొబ్బరి తినడం వల్ల బాడీలో తేమ చేరుతుంది. కొబ్బరిలో కొమారిక, సెలీనియం, కెఫిన్ యాసిడ్ అధికంగా ఉంటాయి.
ఇవి యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. కాగా ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచి.. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు, వైరస్ ల బారి నుంచి కాపాడుతాయి. కాగా ప్రతి రోజూ చిన్న పచ్చి కొబ్బరితో బాదం మిక్స్ పట్టి తింటే సంపూర్థ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.