- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వామ్మో ఇదేం బిజినెస్ రా బాబూ.. వృద్ధుడి వింత ఆలోచనకు అంతా షాక్..!
దిశ, ఫీచర్స్: ‘కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు.. మహా పురుషులు అవుతారు’ అంటూ సీనియర్ ఎన్టీఆర్ సినిమాలోని పాట అందరికీ తెలిసిందే. ఈ పాటలోని అర్థం కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించగలం అని నిరూపించగలం. అయితే, ఓ వ్యక్తి కష్టపడకుండా కూడా సాధించవచ్చు.. సంపాదించవచ్చు అని నిరూపించాడు. దీనికి సంబంధించిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వృద్ధులు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.
ఎవరైనా కొత్త ఊరికి వెళ్లినప్పుడు దుకాణాదారులను పలానా అడ్రస్ ఎక్కడా అని దుకాణాదారులను అడగడం మనం చూస్తుంటాం. అయితే, రోజూ దుకాణం వద్దకు వచ్చి అనేక మంది సదరు వృద్ధుడిని అడ్రస్ అడగటంతో విసిగిపోయేవాడు. ఈ క్రమంలోనే ఒక ఆలోచన చేసి వినూత్న బిజినెస్ ప్రారంభించాడు. ఆయన దుకాణంపై ఒక పెద్ద బోర్డును తగిలించి ఎవరికి ఏ అడ్రస్ కావాలన్న తనకు పది రూపాయలు ఇచ్చి తెలుసుకోండి అని పేర్కొన్నాడు. దీనిని గమనించిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.