- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబానీ కోడలి చీర ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో ముఖ్యమైన సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచిన.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ పెద్దకోడలు రాధికా మర్చంట్ చీరట్టులో తళతళ మెరుస్తూ ఈ తారకు ఎవరూ సాటిలేరు అనే రేంజ్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే తాజాగా.. మార్చి 31వ తేదీన ముంబయిలో నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్‌ఎంఎసిసి) ప్రారంభోత్సవానికి తన భర్త అనంత్‌తో కలసి రాధికా హాజరయ్యారు. ఈవెంట్‌లో చాలామంది ప్రముఖులు పాల్గొనగా.. రాధిక ధరించిన సారీని చూసి అక్కడున్నవారంతా రెండు కళ్లు తిప్పుకోలేకపోయారు.నలుపు రంగుపై తెల్లని ఫ్లోరల్ దారంతో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్‌లో ఆమె అందరిని ఫిదా చేశారు. కాగా ఆమె ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉండడం ఆమె ప్రత్యేకత. షాహబ్-దురాజీ డిజైన్ చేసిన ఈ చీర ధర ఎంత అనుకుంటున్నారో తెలుసా.. అక్షరాలా రూ. 5.85 లక్షలు అట.
ఇవి కూడా చదవండి: