- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీలో ఈ లక్షణాలు ఉన్నాయా.. అయితే మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్లే?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చాటా బిజీగా గడుపుతున్నారు. ఎవరికీ వారే అన్నట్లుగా ఉంటున్నారు. మన చుట్టూ ఉన్నవారిని, మన అనుకునే వారి కోసం కాస్త టైం కేటాయించడానికి కూడా వారికి సమయం దొరకడం లేదు. దీంతో కొందరు వారికి తెలియకుండానే, వారు ఒంటరితన్నాని గడుపుతున్నారు.
ఎంత మంది చుట్టాలున్నా, చుట్టూ నవ్వించే స్నేహితులు ఉన్నా వారు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. వారు ఒంటరి తనంతో బాధపడుతున్నట్లు వారికే తెలియదు. కాగా, అసలు మీరు ఒంటరితనంగా బాధపడుతున్నారు అని కొన్ని లక్షణాలు ద్వారా తెలుసుకోవచ్చంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ఆప్తులకు దూరంగా ఉండటం
2.ఎక్కువగా సోషల్ మీడియాలో గడపడం
3.వినోదాలకు దూరంగా ఉండటం
4. ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవ్వడం
5. మొండిగా ప్రవర్తించడం
6. రోజువారి అలవాట్లు మార్చుకోవడం
7. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లకపోవడం
8. ఫ్యామిలీ ఫంక్షన్లకు అటెండ్ కాకపోవడం
9. ఓంటరిగా టీవీ చూడటం
10 . ఎక్కువ సేపు నిద్రపోవడం
11. ప్రతీదాన్ని భారంగా తీసుకోవడం
ఇవి కూడా చదవండి: