- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈజీగా సూసైడ్ చేసుకునే మెషిన్ .. ఎలాంటి భయం లేకుండా ఆడుతూ పాడుతూ చనిపోవచ్చు..
దిశ, ఫీచర్స్ : చాలా దేశాల్లో ఆత్మహత్య నేరంగా పరిగణించబడుతుంది. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు మాత్రం న్యూజిలాండ్ చట్టపరంగా సూసైడ్ చేసుకునేందుకు అనుమతించింది. ఇందుకోసం నిపుణుల సలహాతో సూసైడ్ క్యాప్సుల్ (సోడియం పెంటోబార్బిటల్)ను తీసుకునే ఛాన్స్ ఇచ్చింది. దీన్ని తీసుకున్న తర్వాత రోగులు కోమాలోకి వెళ్ళిపోయి..అనంతరం చనిపోతారు. అయితే Exit International ఫౌండర్ Philip Nitschke మాత్రం ప్రొఫెషనల్స్ ఇచ్చే డిఫికల్ట్ డ్రగ్ అవసరం లేకుండా పేషెంట్ సూసైడ్ చేసుకుంటే బాగుంటుందనే కాన్సెప్ట్ పై వర్క్ చేశాడు. 'Suicide Pod' క్రియేట్ చేశాడు.
ఈ సెట్టింగ్ లో చనిపోవాలని డిసైడ్ అయిన పర్సన్ హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో మెషిన్ స్విచ్ ఆన్ చేయగానే నైట్రోజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దీంతో ఆక్సిజన్ లెవెల్స్ 21 నుంచి ఒక్క శాతం వరకు పడిపోతాయి. ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ లేమితో 30 సెకన్లలో హైపొక్సియా( సఫిషియంట్ ఆక్సిజన్ కణజాలానికి అందకపోవడం), హైపోకాప్నియా(రక్తంలో తక్కువ ఆక్సిజన్ కంటెంట్) పరిస్థితులు తలెత్తుతాయి. ఎలాంటి భయాందోళనలు, ఉక్కిరిబిక్కిరి లేకుండా ఆనందంగా మనిషి ప్రాణాలు విడుస్తాడు.