- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడవారికి అక్కడ పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులవుతారంట..
X
దిశ, వెబ్డెస్క్ : చాలా మంది పుట్టు మచ్చను చూసి నీకు మంచి భర్త వస్తాడు, లేదా నీకు బుగ్గ మీద పుట్టు మచ్చ ఉంది అదృష్టం కలిసి వస్తుంది అంటారు. ఇది చాలా కాలంగా పండితులు ఈ పుట్టుమచ్చల ఫలితాలు చెప్తుంటారు. అయితే హస్తసాముద్రికశాస్త్రం ప్రకారం అమ్మాయిల శరీరంపై ఉండే పుట్టు మచ్చలు ఒక్కొక్కటి ఒక్కో లాభం లేదా నష్టాన్ని సూచిస్తుందంట. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.
- స్త్రీ చెంపపై పుట్టు మచ్చ ఉంటే ఆమెకు అదృష్టం ఉంటుందంట. అంతే కాకుండా ఈమె మంచి స్నేహితురాలిగా ఉంటుందంటున్నారు పండితులు. అలాగే ఇలా చెంప పై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి భవిష్యత్తులో ధనవంతురాలు అవుతుందని అంటారు.
- భుజంపై పుట్టుమచ్చ ఉన్న మహిళలు రాణి అవుతారంట. అంటువంటి వారు సాధారణ జీవితాన్ని గడిపినా ఆనందంగా జీవిస్తారంట.
- ఏస్త్రీ కుడి లేదా ఎడమ కనుబొమ్మపై మచ్చ ఉంటుందో వారు చాలా సంపాదిస్తారంట. అలాగే వారు ఖర్చు ఎక్కువ చేస్తారంట అస్సలు డబ్బులు పొదుపు చెయ్యరంట.
వర్కవుట్స్తో తప్పని ఎటాక్.. తీవ్రమైన వ్యాయామాలతో గుండెపోటు ?
Advertisement
Next Story