- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డుపై దొరికిన డబ్బులు తీసుకుంటున్నారా.. ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి
దిశ, వెబ్‌డెస్క్ : ఈరోజుల్లో మనీకి ఉన్న విలువ దేనికీ లేదు. దీంతో ఎవరైనా సరే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టాలంటే ఆలోచిస్తుంటారు. ఇక ఎక్కడైనా వంద నోటు కనిపిస్తే చాలు, ఎవరూ చూడక ముందు జేబులో వేసుకుంటారు. కానీ కొంత మంది మనీ కనిపిస్తే తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. అయితే అసలు రోడ్డుపై మనీ కనిపిస్తే తీసుకోవాలా..? తీసుకుంటే ఎంజరుగుతుంది. తీసుకోక పోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.
రోడ్డుపై డబ్బులు కనిపించినప్పుడు వాటిని తీసుకోక పోవడమే ఉత్తమమం అంటున్నారు పండితులు. ఒక వేళ వాటిని మనం తీసుకున్నా కానీ, దేవుని హుండీలో వేయడమో, లేక ఎవరికైనా దానం చేయడమో చేయాలంట. ఎందుకంటే డబ్బులు పొగొట్టుకున్న వారు, మనీ పోయాయని చాలా బాధ పడుతుంటారు. అయితే వాటిని మనం తీసుకోవడం వలనవారి బాధ మనకు కలిగే అవకాశం ఉందంట. దాంతో వారు కష్టపడిన సొమ్ము మనం తీసుకొని ఖర్చుచేస్తే పాపం చుట్టుకుంటుందంట. అందువాళ్ల దొరికిన డబ్బును దానం చేయడమో, దేవుని హుండీలో వేయడమో చేయాలి.