- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ అలర్ట్: మీ వాట్సాప్ మెసేజ్‌లు ఇంకెవరో చూస్తున్నారని భయంగా ఉందా?
X
దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి మన వాట్సాప్ మెసేజ్ లు మనకన్నా ముందే ఎవరో చదివేస్తున్నారన్న సందేహం కలుగుతుంది. మనకు వచ్చే సమాచారాన్ని, సందేశాలను డిలీట్ చేస్తున్నారనే అనుమానం వస్తుంది. అ లాంటప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్న నిపుణులు.. ఈ ఓవర్ లుకింగ్ షాడోకు ఇలా చెక్ పెట్టాలని సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన టిప్స్ అందిస్తున్నారు.
- ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.
- పైన రైట్ హాండ్ సైడ్ లో త్రీ డాట్స్ పై క్లిక్ చేయండి.
- అందులో వచ్చే ఆప్షన్స్ లో Linked Device పై ప్రెస్ చేయండి.
- ఇపుడు మీ వాట్సాప్ కు లింక్ ఉన్న డివైజ్ లిస్ట్ కనిపిస్తుంది.
- అది మీకు సంబందించినది కాకపోతే.. లాగ్ అవుట్ చేయండి.
- అంతే మీ మెసేజ్ లు చూస్తున్న డివైజ్ కు ఇకపై యాక్సెస్ లేనట్లే.
Advertisement
Next Story