మీరు జీవితంలో గెలవాలంటే ఈ స్టోరీ చదవండి

by Nagaya |
మీరు జీవితంలో గెలవాలంటే ఈ స్టోరీ చదవండి
X

దిశ, వెబ్ డెస్క్: విజయం సాధించడం ఎంత ముఖ్యమో, గెలిచిన తర్వాత కూడా దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే, గెలిచే ప్రయత్నంలో మానవుడు ఏ విధంగా ఉండాలో అనేది ఆచార్య చాణక్యుడు పలు విషయాలను సూచించారు. అందులో ఒకటి ఏమంటే... 'ఓ వ్యక్తి ఏదైనా విజయం సాధించాలంటే తన మనసును అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఆ వ్యక్తి విజయాన్ని సాధించలేడు. అంతేకాదు.. ఈ లోపం వల్ల మనిషి కష్టాల్లోకి నెట్టివేయబడుతాడు. దీంతో అతని మనసు ఏ పనిలోనూ నిమగ్నమవ్వలేడు' అని చాణక్యుడు తన శ్లోకంలో పేర్కొన్నాడు.

Advertisement

Next Story