భూమి తిరగడం ఆగిపోతే.. మనుషులు చనిపోవడం ఖాయమా..?

by Nagaya |   ( Updated:2023-04-13 12:11:33.0  )
భూమి తిరగడం ఆగిపోతే.. మనుషులు చనిపోవడం ఖాయమా..?
X

దిశ, ఫీచర్స్: భూమి 24 గంటలు తిరుగుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ అకస్మాత్తుగా ఆగిపోతే ఏమవుతుందో తెలుసా? మనుషులంతా సెకన్‌కు 465 మీటర్ల స్పీడ్‌తో తూర్పు దిశలో ఎగిరిపోతారు. అంత వేగంతో విసిరివేయబడటం మూలంగా వెంటనే చనిపోతారు కూడా.

ఇవి కూడా చదవండి: ఈ దున్నను అమ్మితే 30 బెంజ్ కార్లు కొనొచ్చు.. ఎందుకు అంత ఖరీదో తెలుసా..?

Advertisement

Next Story