- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆదివారం నాడు మాంసం తినవచ్చా.. తింటే జరిగేది అదే?
దిశ, వెబ్ డెస్క్: ఇప్పుడున్న బిజీ బిజీ జీవితంలో చాలా మంది ఆదివారం వచ్చిదంటే చాలు మాంసాహారాన్ని తింటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ మద్యాన్ని విచ్చలవిడిగా సేవిస్తుంటారు. అయితే అసలు ఆదివారం చికెన్ తినడం వల్ల పలు అనర్థాలు జరుగుతాయని ధర్మశాస్త్రం చెబుతోంది. వీటితో పాటు సండే కొన్ని పనులు చేయడం వల్ల అశుభం జరుగుతుంది. చేయకూడని పనులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
* ఆదివారం నాడు మాంసాహారం వండడం కానీ తినడం కానీ చేస్తే కుటుంబంలో ఎప్పుడు గొడవలు జరుగుతాయి.
*కొంత మంది ఆదివారం ఖాళీగా ఇంట్లో ఉంటారు కాబట్టి హెయిర్కు ఆయిల్ పెట్టుకుని నిద్రిస్తుంటారు. అలా చేయడం వల్ల చెడు జరుగుతుంది. అలాగే మద్యాన్ని కూడా సేవించకూడదు.
*సండే నల్ల రంగు, ముదురు రంగు బట్టలను ధరిస్తే దరిద్రం వెంటాడుతుంది. ఆర్థిక నష్టాలు కూడా ఏర్పడుతాయి.
* ఆదివారం తులసి మొక్కకు అస్సలు నీళ్లు పోయకూడదు. దీంతో పాటు జుట్టును కూడా కత్తిరించుకోకూడదు.
Also Read: వేప కషాయం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?