- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips: మీరు ఈజీగా బరువు తగ్గాలా.. అయితే వీటి వాసన చూడండి
X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఇప్పుడున్న కల్చర్, 8 గంటల వరకు కూర్చుండి పని చేయడం, జంక్ ఫుడ్ వలన త్వరగా బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు. దీంతో బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా అందులో అవి ఫలించడం లేదు. కాగా ఈ టిప్స్ పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారంట అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎక్కువగా నీళ్లు తాగడం వలన బరువు తగ్గే అవకాశం ఉందంట. ప్రత ఉదయం లేవగానే రెండు గ్లాస్‌ల నిమ్మరసం తాగడం, లేదా నీరు తాగటం వలన, ఆకలి ఎక్కువ కాదు అందువలన బరువు తగ్గే అవకాశం ఉందంట.
- భోజనానికి ముందు అరటిపండు లేదా యాపిల్ వాసన చూడటం వలన కూడా బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.
- బ్రేక్ ఫాస్ట్ టైంల్ ఎగ్ తినడం వలన బరువు తగ్గే అవకాశం ఎక్కువంట.
- తక్కువ ఆహారం తీసుకోవాలం. ఎక్కువ నీరు తాగుతూ తక్కువ ఆహారం తాగడం వలన ఈజీగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Advertisement
Next Story