నాగు పాము పది సార్లు కాటు వేసిన సరే.. ఈ మొక్క మిమ్మల్ని కాపాడుతుంది

by Prasanna |   ( Updated:2023-07-15 15:32:45.0  )
నాగు  పాము పది సార్లు  కాటు వేసిన సరే..  ఈ మొక్క  మిమ్మల్ని కాపాడుతుంది
X

దిశ, వెబ్ డెస్క్: పొలాల్లో పని చేస్తున్నప్పుడు కానీ, పొలం గట్ల పై వెళ్తున్నప్పుడు కానీ మనకి తెలియకుండానే పాములు కాటు వేస్తుంటాయి. మనం రోడ్లు మీద నడుస్తున్నప్పుడు కూడా పాములు కాటు వేస్తాయి. ఇలా పాము కాటు వేసినప్పుడు పూర్వ కాలం నుంచి ఎన్నో రకాల వైద్యాలు చేస్తూనే ఉన్నారు. వాటిలో ఒకటైన వైద్యం గురించి తెలుసుకుందాం..

పాము కాటు వేసినప్పుడు ముందు కంగారు పడుతుంటారు. అలా కంగారు పడి, ఏమి చేయాలో కూడా అర్ధం కానీ పరిస్థితిలో ఉంటారు. ప్రస్తుత రోజుల్లో అయితే ఇంగ్లీష్ మందులు కోసం పరుగెడుతున్నారు. కానీ పూర్వం రోజుల్లో ప్రకృతిలో దొరికే ఎన్నో రకాల ఆకు పసరుతో ఈ పాము కాటు నుంచి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. పాము కాటు వేసినప్పుడు ఎటు కూడా కదలకుండా ఉండాలి.ఎందుకంటే ఇలా కదులుతూ ఉండటం వలన నరాలలో రక్త ప్రసరణ జరిగి ఈ పాము విషం త్వరగా ఒంట్లోకి చేరుకొని మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. మన పూర్వీకులు ఎలాంటి చెట్ల పసరుతో వారి ప్రాణాలను కాపాడుకున్నారో చూద్దాం..

గరుడ ముక్కు మొక్క మీరందరు చూసే ఉంటారు. కాకపోతే ఇది పాము విషానికి పని చేస్తుందన్న విషయం మనకు తెలియదు. ఈ మొక్కను మాత్రం మనం చూసే ఉంటాము. ఈ మొక్కకు పాములు భయపడతాయి. అందుకే ఈ మొక్కలు ఉన్న దరిదాపుల్లో పాములు ఉండవు, రావు కూడా. ముక్కు ఆకారంలో ఉండే ఈ కాయలను తీసుకుని, పాము కాటు వేసిన చోట కాయ యొక్క చివర రెండు ముల్లులా ఉంటాయి, వాటితో మూడు గాట్లు పెట్టండి, ఇలా పెట్టడం వలన కాటు వేసిన ప్రదేశంలో ఉన్న రక్తం మొత్తం బయటకు తీసి వేస్తుంది. ఆ తర్వాత ఈ మొక్క వేరును తీసుకోని మెత్తగా దంచి, ఆ ముద్దని కాటు వేసిన చోట అదిమి పట్టండి. ఇలా చేయడం ద్వారా పాము కాటు వేసిన వ్యక్తి త్వరగా కోలుకుంటారు.

గమనిక: పైన రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని 'దిశ' ధృవీకరించట్లేదు

Read More: అదే పనిగా ఆవలింతలు రావడం ఆరోగ్యమా.. అనారోగ్యమా?

Advertisement

Next Story