- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
శృంగారంలో పాల్గొంటే వక్షోజాల సైజ్ పెరుగుతుందా..?
దిశ, వెబ్‌డెస్క్ : స్త్రీకి అందం వక్షోజాలే. రతి సమయంలోనూ భాగస్వామిని ఉద్రేకానికి గురి చేసేది.. స్త్రీకి సుఖం, ఆనందాన్ని ఇచ్చేది వక్షోజాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వక్షోజాలపై భాగస్వామి మృదువైన స్పర్శతో స్త్రీలో కామ కోరికలు పెరగడానికి దోహదపడుతాయని, శరీర సౌస్టం, చూపు తిప్పుకోలేని అందాన్ని ఇచ్చేది కూడా రొమ్ములేనని పలు అధ్యయనాల్లోనూ తేలిన విషయం తెలిసిందే. అయితే శృంగారం సమయంలో వక్షోజాల సైజ్ భారీగా పెరుగుతుందని.. రోజూ అలాగే చేస్తే చిన్నగా ఉన్నవి పెద్దగా మారుతాయనే అపోహ చాలా మంది మహిళల్లో ఉన్నది. దీనికి పూర్తి క్లారిటి ఇచ్చారు. రొమ్ముల సైజ్ ఏ ఏ సమయాల్లో పెరుగుతుంది.. ఎంత మేర పెరుగుతుందో స్పష్టంగా వివరించారు.
స్త్రీల్లో వక్షోజాల సైజ్ పెరగడం, తగ్గడం సహజమే అంటున్నారు గైనకాలజిస్టులు. పీరియడ్స్ సమయంలో రొమ్ముల్లోకి నీరు చేరడంతోపాటు హార్మోన్ల ప్రభావంతో సైజ్ పెరుగుతాయి. ఆ తర్వాత నెలసరి ఆగిపోయిన రోజు నుంచి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటాయి. అలాగే శృంగారం సమయంలో వచ్చే ఉద్రేకం వల్ల శరీరంలో కండరాలు ఉత్తేజానికి గురై సాధారణ సమయంలో కంటే సెక్స్ టైంలో 20 నుంచి 25 శాతం వరకు వక్షోజాలు పరిమాణం పెరిగిపోతుంది. ఆ తర్వాత ఉద్రేకం తగ్గిన తర్వాత యథాస్థితిలోకి వస్తాయి. కానీ సెక్స్ సమయంలో పెరిగిన సైజ్ అదే మాదిరిగా ఉండదని వైద్యులు చెబుతున్నారు. గర్భనిరోదక మాత్రలు వాడినా శరీరంలోని హార్మోన్లపై ప్రభావం పడి రొమ్ముల సైజ్‌ల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయట. ఇలా కాకుండా అనూహ్యంగా వక్షోజాలు పరిమాణాల్లో మార్పులు వస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:: సెక్స్ ఎప్పుడు చేయాలి...?
మహిళలు సాఫీగా మూత్ర విసర్జన చేయడానికి ఓ చట్టం ఉందని తెలుసా..?