- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sravana Masam : శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?
X
దిశ, వెబ్‌డెస్క్ :శ్రావణమాసానికి ప్రత్యేకత ఉంటుంది.ఈ మాసంలో మహిళలందరూ భక్తి శ్రద్ధలతో, అమ్మవారిని కొలుచుకుంటారు. వ్రతాలు చేస్తారు. అంతే కాకుండా ఈ మాసం మాంసాహారానికి చాలా దూరంగా ఉంటూ, శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తుంటారు.
అయితే ఈ మాసంలో శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు. అందువలన మాంసం తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాం ఉందని, మాంసాహారానికి దూరంగా ఉంటారు.
అలాగే ఈ నెలలో జంతువులు ఎక్కువగా ప్రసవించడంతో వాటిని వధించడం మంచిదికాదన్న కారణంతో మాంసంతో తీసుకోరని చెబుతారు.
Read More : హార్మోన్లను ఈ విధంగా గాడిలో పెట్టొచ్చు!
Advertisement
- Tags
- sravana masam
Next Story